అల్పులు

గాలివాన. ఏదో తెలియని స్టేషన్లో ఆగిపోయిన ట్రైన్‍. పసిపాపకి పాలు కూడా దొరకని స్థితిలో ఒక జంటకి సహాయం ఎటు నుండి వచ్చింది? దానికి వారి ప్రతిక్రియ ఎలా ఉంది…

అల్పులు

12 thoughts on “అల్పులు

 1. Exceellent story.
  Though I read it earlier in weekly, I read it in full word by word again.
  Nice enumeration if human mentalities in a brilliant script.
  Thanks for writing and sharing.

  1. కిరణ్‍కుమార్‍ గారికి నమస్కారం.
   మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.
   ఇంకా చాలా కథలు మెనూలో కథల ఆప్షన్సులో ఉన్నాయి.
   వీలును బట్టి చదవగలరు.

 2. శ్రీ గోపికృష్ణ గారు
  పని అయిపోయిన తర్వాత మారిపోయే మనిషి స్వార్ధ పూరితమైన ఆలోచనని బాగా చిత్రీకరించారు. అలాగే నిస్వార్థంగా ఆలోచించే పేదవాడి మనసుని చక్కగా ఆవిష్కరించారు. పవిత్రమైన స్వచ్ఛమైన పసిపిల్ల నిర్మాలహృదయన్ని అద్భుతంగా మలిచారు. వెరసి మంచి కధ అందించారు.
  పెమ్మరాజు విజయరామచంద్ర
  9849744161

 3. నా మొదటి కథ అల్పులు అంటే నాకు ఒకింత ఇష్టం అన్నారు, నాకు రెండింతలు ఇష్టం.
  అల్పులెపుడు పల్కు ఆడంబరము గాను (ఈ కథలో ప్రసాద్, వాణి) సజ్జనులు పల్కు చల్లగాను (పరంధామయ్య, శ్రుతి) అని అపుడే చెప్పారు వేమన గారు. ఇప్పుడు మరలా మీరు అల్పులంటే ఇలావుంటారు అని ఈ కథ ద్వారా చెప్పారు. వేమన పద్యంలానే మీ రచన కూడా సరళంగా, సూటిగా, మనసుకు హత్తుకునేలా వుంటుంది. దేనిగురించైనా విశేషంగా
  చె ప్పాలనుకున్నప్పుడు, ఆ వాక్యంలో పదాల పొందిక తో మీ “వర్ణన” చాలా అందంగా, అద్భుతంగా వుంటుంది. ఉదాహరణకి: ‘నెమ్మదిగా పాకుతున్నట్లు నడుస్తున్న ట్రైన్’; “విచ్చుకున్న పువ్వులాగా మబ్బుల్ని చీల్చుకుని సూర్యుడు బయటకు వచ్చాడు”; “తలంటుకుని మలినాలను
  తొల గించుకున్నట్లు ఊరంతా మెరిసిపోతుంది” లాంటివి. ఇలాంటి ప్రయోగాలు మీ ప్రతి రచనలోనూ కనిపిస్తూ ఉంటాయి. ఇలాగే మీ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, పాఠకుల గుండెల్లో నిలిచి పోవాలని కోరుకుంటున్నాను.
  పెమ్మారాజు విజయ రామచంద్ర గారి విశ్లేషణ చాలా బాగుంది.

 4. What a superb story sir…
  This story reflecting the present humun behaviour with 100% accuracy

  1. ధన్యవాదాలు సోమశేఖరరెడ్డి గారు…
   కథ చదివినందుకు, ఆ పై మీ అభిప్రాయం తెలియచేసినందుకు…

 5. Sensiti,Heart touching story with human emotions and very connecting to modern day reality and human psychology.
  మనిషి అవసరం తీరే వరుకు అయ్యో పాపం
  అవసరం తీరాక మనకెందుకని మౌనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top