ఇడియట్‍ ఐ లవ్‍ యు

ఒక ప్రమాదంలో అతను గాయపడ్డాడు. గతం మరచిపోయాడు. భార్యని చంపావని పోలీసులు అభియోగం మోపారు. అసలు ఏం జరిగింది? నిజం తెలుసుకోవటం ఎలా? సస్పెన్స్ క్రైమ్‍ థ్రిల్లర్‍ నవల ఇడియట్‍ ఐ లవ్‍ యు చదవండి….

మొదటి భాగం

రెండవ భాగం

మూడవ భాగం

నాలుగవ భాగం

అయిదవ భాగం

ఆరవ భాగం

ఏడవ భాగం

ఎనిమిదవ భాగం

తొమ్మిదవ భాగం

పదవ భాగం

పదకొండవ భాగం

పన్నెండవ భాగం

పదమూడవ భాగం

పద్నాలుగవ భాగం

పదిహేనవ భాగం

పదహారవ భాగం

పదిహేడవ భాగం

పద్ధెనిమిదవ భాగం

పంతొమ్మిదవ భాగం

ఇరవైవ భాగం

ఇరవై ఒకటవ భాగం

ఇరవై రెండవ భాగం

ఇరవై మూడవ భాగం

ఇరవై నాలుగవ భాగం

ఇరవై అయిదవ భాగం

ఇరవై ఆరవ భాగం

ఇరవై ఏడవ భాగం

ఇరవై ఎనిమిదవ భాగం

ఇరవై తొమ్మిదవ భాగం

ముప్పయ్యవ భాగం

ముప్పై ఒకటవ భాగం

ముప్పై రెండవ భాగం

ముప్పై మూడవ భాగం

ముప్పై నాలుగవ భాగం

ముప్పై అయిదవ భాగం

ముప్పై ఆరవ భాగం

ముప్పై ఏడవ భాగం

ముప్పై ఎనిమిదవ భాగం

ముప్పై తొమ్మిదవ భాగం

నలభయ్యవ భాగం

నలభై ఒకటవ భాగం

ఇడియట్‍ ఐ లవ్‍ యు

10 thoughts on “ఇడియట్‍ ఐ లవ్‍ యు

 1. మిగిలిన భాగాలు ఎలా చదవాలి యెక్కడ దొరుకుతుంది

 2. Dear Gopikrishna garu,

  Greetings !!

  Your writings are really excellent. I am a big fan of Yandamuri garu. he has that style with which he makes the reader read the entire Novel at once. I read a lot of other writes too but I never found that style in any other. I read all the stories in your blog, all are very interesting. It appears as if you have taken Yandamuri’s inheritance. I am not sure weather you like comparison, but your writings are stupendous. Please keep writing and posting. This is my first fan mail to anyone till now. I couldn’t stop writing this to you. All the very best sir.

  Regards
  Swathi

 3. సార్ ఇది చాలా అన్యాయం. మీ కథలు చాలా బాగున్నాయి, తరువాతి భాగం కోసం మేము వేచి ఉండలేము. దయచేసి కథలోని అన్ని భాగాలను ఒకేసారి అప్‌లోడ్ చేయండి. నా దినచర్యలో కొత్త ఎపిసోడ్ కోసం చాలాసార్లు తనిఖీ చేయడం నా ప్రమాణంగా మారింది. మీరు ఇంత క్రూరంగా ఉన్నారని ఎప్పుడూ అనుకోలేదు

  1. రఘు గారూ… నా రచనలు మీకు ఇంతగా నచ్చినందుకు ధన్యవాదాలు. అన్ని భాగాలు ఒకేసారి అప్‍లోడ్‍ చేయటం ఎలా కుదురుతుందండీ?

 4. sir please give the date when this will complete. i will come and read on that day. it’s really going tough for me to wait for the next day. I can’t bear any more with the tension of what next. Still i don’t understand how you are getting these many stories. There is no relation between the novels & stories and you are touching all the zoners. For every writer i observed they have one core style and they will prepare around it. But for you its not. you are an all round package and I believe every story of yours can be taken and present in a bigger screen. Hats off.

 5. ఉద్యోగ బాధ్యతలు, పిల్లలతో కాలక్షేపం తప్ప ఎటువంటి వ్యాపకాలు లేని నాకు ఒక కొత్త అలవాటు నేర్పినందుకు ధన్యవాదాలు సర్… ప్రతిరోజు మీ నవలలోని తర్వాతి భాగం కోసం ఎదురు చూడడము నా దినచర్యగా మారింది సర్…

  1. మీకు నా రచనలు ఆహ్లాదం కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు. మీలాంటి మరో నలుగురు సాహితీ ప్రియులకు ఈ సైటును పరిచయం చేయడం ద్వారా మరింత మంది చదువుకునే వీలు కలిగించండి.

Leave a Reply to Puttaganti Gopikrishna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top