ఊహాచిత్రం! అసలు ఇలాంటి ఇతివృత్తంతో, ఈవిధంగా ఓ కథ చెప్పొచ్చు, చెబుదాం అన్న మీ ఊహే చాలా గొప్పగా ఉంది గోపీకృష్ణ గారూ!
ఆ రోజు, ఆ టైంలో, ఆవిషయం మీద 102 వ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాను అని కోపంతో అన్న పోలీస్ రాథోడ్ తో, పోలీసులు వేసిన ఊహా చిత్రాన్ని చూసి, టెర్రరిస్టుల గురించి సూరజ్ సీరియస్ గా చెప్పే సన్నివేశంలో కూడా ఎన్నో ఛలోక్తులతో, సరదాగా, హాస్యభరితంగా ఎంత బాగా చిత్రించారు ఊహాచిత్రాన్ని. నా పేరు రాథోడ్ అని కోపంగా అన్న పోలీసుతో, ముందు రౌడి లేదా అనిపించారు సూరజ్ తో. భలే సరదాగా అనిపించింది చదువుతుంటే.
చివరగా సూరజ్ చెప్పిన ప్రకారం టెర్రరిస్టులను పోలీసులు పట్టుకోవటం, సూరజ్ ఫాలో అయిన జంట, పోలీసులు పట్టుకున్న జంట కాకపోవటం అనే చిన్న ట్విస్ట్ తో సరదాగా ముగించారు కథని. మీ ఊహాచిత్రం ఎలా ఉందంటే.. వారెవ్వా! క్యా స్టోరీ హై! అనేలా ఉంది..

రఘునాథ్ యార్లగడ్డ,
9440992424.
ధన్యవాదాలు రఘునాథ్ గారు.
ఫన్నీగా కథ చాలా బాగుంది
మీ అభినందనకు ధన్యవాదాలు