గోపీకృష్ణ గారూ!
“గురువారం మార్చి ఒకటి” న దూకుడు సినిమా చూడటానికి వెళ్తున్న శ్రీముఖి, సందీప్ ల కారుకు యాక్సిడెంట్ జరుగగా, శ్రీముఖి తలకు దెబ్బ తగిలి వైద్య పరిజ్ఞానానికి అందని జబ్బుతో బాధపడుతూ, గురువారం మార్చి ఒకటి అన్న రోజునే తిరిగి తిరిగి జీవిస్తుంది. ఆమె ఆ భ్రమలోనే ఉండటానికి, ప్రతిరోజూ గురువారం మార్చి ఒకటి అని శ్రీముఖిని నమ్మించే నాటకమే ఈ కథ. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని కథని మలచిన తీరు అద్భుతం.
మీ అన్ని కథలలానే ఈ కథ కూడా చాలా బాగుంది. ఈ కథలో నాకు నచ్చింది ఏమిటంటే సందీప్, శ్రీముఖిల ప్రణయ సన్నివేశాల చిత్రణ. చాలా సరళంగా, సరసంగా, రసవత్తరంగా, చక్కటి పదాల పోందికతో, అసభ్యతకు తావులేకుండా, వారిరువురి మధ్య ప్రేమ సన్నివేశాలను ఆవిష్కరించి, పాఠకులకు ఓ మంచి సరసమైన కథను అందించి, అలరించి నందుకు ధన్యవాదాలు.

రఘునాథ్ యార్లగడ్డ,
9440992424
My sincere thanks for your analysis Raghunath Garu…