విజయనగర సామ్రాజ్యపు నేపధ్యంలో సాగిన నవల. 2017 సంవత్సరంలో అనిల్ అవార్డు పొందింది.
మొదటి భాగం

రెండవ భాగం

మూడవ భాగం

నాలుగవ భాగం

అయిదవ భాగం

ఆరవ భాగం

ఏడవ భాగం

ఎనిమిదవ భాగం

తొమ్మిదవ భాగం

పదవ భాగం

పదకొండవ భాగం

పన్నెండవ భాగం

పదమూడవ భాగం

పద్నాలుగవ భాగం

పదిహేనవ భాగం

పదహారవ భాగం

పదిహేడవ భాగం

పద్ధెనిమిదవ భాగం

పంతొమ్మిదవ భాగం

ఇరవయ్యవ భాగం

ఇరవై ఒకటవ భాగం

ఇరవై రెండవ భాగం

ఇరవై మూడవ భాగం

ఆఖరి భాగం

గౌరీ కళ్యాణం
మిగిలిన భాగాలు ఎక్కడ దొరుకుతాయి,చెప్పగలరు ధన్యవాదాలు.
అనీ ఇక్కడే దొరుకుతాయి మేడమ్. చూస్తుండండి.
ఒక యండమూరి, ఒక మధుబాబు, ఒక పుట్టగంటి తెలుగు వారికి దొరికిన ఆణిముత్యాలు
ఆ మహామహులతో పోల్చినందుకు ధన్యవాదాలండీ…
రచయితలు అందరూ గొప్పవారే, కానీ మీ ముగ్గురి నవలల్లోని శైలి,పదాల కూర్పు,హీరో పాత్ర తెగువ పాటకుల మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నే కాదు ఎదో చేయాలనే తపనను, తమమీద తమకు విశ్వాసాన్ని పెంచుతాయి, అందుకు మీకు అభినందనలు
ధన్యవాదాలండీ…
చాలా బావుంది sir ధన్యవాదాలు
మీ అభినందనలకు ధన్యవాదాలు మేడమ్…
Ekabigina chadivinchaaru.
Chaka Bagundi.
Thank you for posting .
మీ అభినందనలకు ధన్యవాదాలు
2015 లో మీరు రాసిన నిన్నటి నేడే రేపు నవలలో ఒకదగ్గర ‘ భూకంపాలతో అమెరికా తెలియని వైరస్ తో చైనా భారత్ లో జనాబా సగానికి సగం తగ్గిపోయింది’ అని రాసారు, అది 2019 లో వచ్చిన వైరస్ ఇంకా తనపని తను చేసుకుంటూ పోతుంది. అందుకే కవి/రచియిత భవిష్యత్ దర్శకుడు అంటారు
దాదాపు ఆరు సంవత్సరాల క్రితం సీరియల్‌గా వచ్చిన నవలని గుర్తుంచుకోవటమే కాకుండా, అందులోని ఒక వాక్యాన్ని తిరిగి గుర్తుచేసినందుకు ధన్యవాదాలు శ్రీనివాసరావ్ గారు…