గోపీకృష్ణ గారూ!
సిక్కింలో చైనా బోర్డర్ కు సమీపంలో నాధూలా పాస్ కమాండ్ ఏరియా, అక్కడి భౌగోళిక పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చిత్రించారు.
మంచుతో కప్పబడిన పర్వతాలు, మంచును చీల్చుకుని పైకెదిగి తలలు ఎగరేస్తున్న పైన్ వృక్షాలు, దూరంగా నేపాల్ సరిహద్దులో కాంచనగంగ పర్వతం, ఛాంగ్ లేక్, షహతుల్ షాల్సు. ఇవన్నీ చదువుతుంటే, మీరు మీరచనతో పాఠకుల్ని ఆయా ప్రదేశాలకు తీసుకువెళ్ళి దర్శింపచేస్తున్నట్లుంది.
అక్కడ చనిపోయిన ఒక జవానుకు గుడి. భారత సైన్యం విపత్కర పరిస్థితుల్లో ఉన్నపుడు ఆ చనిపోయిన జవాను దిశానిర్దేశం చేయటం.
చాలాబాగుంది. చనిపోయాక కూడా దేశం కోసం పనిచేసే సైనికుని కథను గొప్పగా చెప్పారు. అభినందనలు.

Thanks for the appreciation raghunath garu…