దొమ్మరాట

గండికోటని పెమ్మసాని తిమ్మనాయుడు పరిపాలిస్తున్న కాలంలో భుజాలకి రెక్కలు కట్టుకుని గాలిలోకి ఎగురుతానని పంతం పూని ప్రదర్శన ఇచ్చిన ఒక వ్యక్తి కథ.

దొమ్మరాట

16 thoughts on “దొమ్మరాట

 1. కథ చాలా బావుంది. అభినందనలు సార్

 2. Story bavundi… Last lo emavutundo Ani konchem suspense ga anipinchundi… Nakite Chala nachindi…simply super sir…

 3. అద్భుతమైన కథ..👌👏👏

 4. గోపీకృష్ణ గారూ!
  దొమ్మరి అనే సంచార జాతి దాదాపుగా అంతరించి పోయింది అనుకుంటున్న సమయంలో, మీరు దొమ్మరాట కథ ద్వారా మరలా వాళ్ళను తలుచుకునే అవకాశం కల్పించారు. ఈ కథలో వారి సంచార జీవనాన్ని చక్కగా వివరించారు.
  ఈ కథలో సాంబడు ఏదో ఒక కొత్త విద్య ప్రదర్శించి, రాజుగారి మెప్పు పొంది, కానుకగా తన దొమ్మరి గుంపు ఎప్పటికీ ఆటాడ కుండా జీవించే అంత ధనం ఏర్పాటు చేయాలనే కోరికతో అతడు చేసిన సాహసాన్ని ఎంతో గొప్పగా చిత్రీకరించారు.
  ఊరికే రెక్కలతో ఎగిరాడు అని కాకుండా, రోజురోజుకీ తను ఎగర గలిగే స్థాయి పెంచటానికి, వాటిలో మార్పులు చేస్తూ, వాటిని తయారుచేసి, పైకెగిరి, అందరినీ ఆశ్చర్య చకితులను చేసి, తాను మరణించినా, రాజుగారి ద్వారా ఒక గ్రామాన్ని దానంగా పొంది తన జాతికి అంకితం చేసిన అమరజీవి సాంబడు. పాఠక హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే లాంటి కథను అందించిన మీకు ధన్యవాదాలు.

  రఘునాథ్ యార్లగడ్డ,
  9440992424

  1. ప్రతి కథని ఇంత లోతుగా పరిశీలించి సమీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు రఘునాధ్‍ గారూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top