చిన్నప్పటి నుండి కలెక్టర్ కావాలనుకుని ఎంతో కష్టించి చదువుకున్న అత్యుత్తమ విద్యార్ధి పాండురంగ.
జిల్లా కలెక్టర్ హోదాకు అర్హులయిన అభ్యర్ధులపై ఓ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆ ఏరియా పోలీసు అధికారికి ఓ రోజు ఉత్తరం వచ్చింది.
తమ కుటుంబ గత చరిత్ర తన భవిష్యత్తుపై చీకటి కమ్మేస్తుందని పాండురంగ భయపడ్డాడు.
అంతలోనే అనూహ్యంగా ఓ నేరంలో చిక్కుకున్న అతడు మూడేళ్లపాటు జైలు పాలయ్యాడు.
ఇంతకీ పాండురంగ ఎందుకు జైలుకు వెళ్లాడు?
అతడి కుటుంబ చరిత్ర ఎలాంటిది?
జైలు నుండి విడుదలయిన పాండు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది?
ఆద్యంతం ఉత్కంఠగా చదివించే నవల పులిజూదం…
మొదటి భాగం

రెండవ భాగం

మూడవ భాగం

నాలుగవ భాగం

అయిదవ భాగం

ఆరవ భాగం

ఏడవ భాగం

ఎనిమిదవ భాగం

తొమ్మిదవ భాగం

పదవ భాగం

పదకొండవ భాగం

పన్నెండవ భాగం

పదమూడవ భాగం

పద్నాలుగవ భాగం

పదిహేనవ భాగం

పదహారవ భాగం

పదిహేడవ భాగం

పద్ధెనిమిదవ భాగం

ఆఖరి భాగం
