ఓ అందమయిన యువతి…
కిడ్నాప్ కావటం కాదు కానీ ఇప్పుడు ఆమెకు జీవితం అంటే ఏంటో తెలిసింది.
స్వేచ్ఛ విలువ తెలిసింది.
ప్రేమ విలువ తెలిసింది.
ప్రాణం విలువ తెలిసింది.
చివరకు ఆకలి విలువ తెలిసింది.
అయితే తను ప్రాణాలతో బయట పడగలదా అన్నదే అసలు సమస్య.
ఆమెను ఆ సమస్య నుండి బయట పడవేసేటందుకు తనకే తెలియకుండా దూసుకు వస్తున్నాడు ఒక సాహస యువకుడు.
ఆ తరువాత ఏం జరిగింది?
మొదటి భాగం

రెండవ భాగం

మూడవ భాగం

నాలుగవ భాగం

అయిదవ భాగం

ఆరవ భాగం

ఏడవ భాగం

ఎనిమిదవ భాగం

తొమ్మిదవ భాగం

పదవ భాగం

పదకొండవ భాగం

ఆఖరిభాగం

రియల్ హీరో