గోపీకృష్ణ గారూ!
వేట కథలో… తండ్రి తర్వాత గూడెం మంచి చెడులు చూడాలంటే, అడవిలోకి రాత్రిపూట ఒంటరిగా వెళ్ళి తెల్లవారేలోపు వేటతో తిరిగివచ్చి అమ్మోరి దయ సంపాదించాలని బయలుదేరిన శివుడికి… బెంగుళూరు బాంబు పేలుళ్లకు పాల్పడిన ఫరీద్ అనే తీవ్రవాది పారిపోతూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చిక్కి, బెంగుళూరుకు తీసుకువెళ్ళే క్రమంలో కార్గో ప్లైన్ పేలిపోయి పారాచూట్ సహాయంతో అడవిలోకి దిగి పారిపోతూ వేటగా దొరుకుతాడు. ఎక్కడి తీవ్రవాది? ఎక్కడి శివుడు?
వేణు అనే అధికారి ద్వారా ఫరీద్ విషయం తెలుసుకున్న శివుడు అతన్ని వేటాడే క్రమంలో, అడవి దాటటానికి తన తండ్రిని చెల్లిని బెదిరించి తీసుకుపోతున్న ఫరీద్ ను చూసి, ఇప్పుడితన్ని వేటాడటం దేశం కోసం మాత్రమేకాదు తన కుటుంబం కోసం కూడా అనుకుని, తన తండ్రి, చెల్లి సాయంతో ఫరీద్ ను మట్టుబెట్టడం…చాలా బాగుంది.
చదువుతుంటే ఎంతో ఆసక్తి కరంగా, థ్రిల్లింగ్ గా వుంది. ఇలాంటి ఉత్కంఠ భరితమైన కథలు మీనుండి ఇంకా చాలా రావాలని కోరుకుంటూ…

రఘునాథ్ యార్లగడ్డ,
9440992424
Thanks for detailed review raghunath garu…