వైరస్‍

ప్రమాదకరమయిన ఎబోలా వైరస్‍ సోకిన వ్యక్తి విమానంలో ఉన్నాడు. విమానం ల్యాండ్‍ కాబోతుండగా ఆ విషయం ఎయిర్‍పోర్టులో వారికి తెలిసింది. ఆ ప్రయాణికులు బయటకు వస్తే దేశానికే ప్రమాదం…

వైరస్‍

23 thoughts on “వైరస్‍

 1. Very nice story. It’s co-relating to the present scenario but surprisingly it’s written long back.

 2. It’s very close to the present situation. But surprisingly it’s written long back. Great story

 3. వైరస్ కథ ఉత్సుకతగా చదవించింది. డా,, భావన తెగువ మెచ్చుకోతగ్గది. కరోనా విషయంలో కూడా ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుందేది కదా అనిపించింది. బ్లాగు బావుంది. గోపీకృష్ణ గారు అభినందనలు.

  1. మీ అభిప్రాయం తెలిపినందుకు బొడ్డేడ బలరామస్వామి గారికి కృతజ్ఞతలు.
   ఇంకా కొన్ని కథలు కథల మెనూలో ఉన్నాయి.
   వీలు చూసుకుని చూడగలరు.

 4. చాలా బాగుంది, భావన పాత్ర అద్భుతంగా ఉంది. Ebola వచ్చినపుడు తీసుకున్న జాగ్రత్త కరోనా అప్పుడు కూడా తీసుకుని ఉండవలసింది.ఇప్పటికీ మించిపోయింది లేదు, ఎవరికి వారే జాగ్రత్తగా ఉంటే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top