స్కూలు లైబ్రరి

ఒకే పాఠం విన్న ఇద్దరు విద్యార్ధులు దాన్ని తమదయిన రీతిలో అన్వయించుకున్నారు. జీవితంలో ఎదిగారు. ఎవరు గొప్ప?

స్కూలు లైబ్రరి

4 thoughts on “స్కూలు లైబ్రరి

 1. ఎంత మంచికథ!
  ‘అవసరాలు తీ ర్చుకోవటానికి జీతం చాలు, కోర్కెలు తీర్చుకోవటానికి జీవితం కూడా చాలదు’ అన్న సాంబమూర్తి మాటలతో మొదలుపెట్టి, మనకు చిన్నప్పటినుండి ఒకే కథ రెండుగా అర్ధమయ్యేది. అలానే ఇప్పుడు స్కూల్ బాగుచేయించడం అనే పనిని నువ్వొక బాధ్యతగా చూసావు, నేను దాన్నికూడా అవకాశంగా మార్చుకున్నాను అంటూ కథ చెప్తున్న సాంబమూర్తి స్నేహితుడు, మరి మిగిలిన వజ్రాలు ఎక్కడ దాచావ్ అన్న పార్టీ ప్రతినిధితో మళ్లీ ఇంకొకసారి కలుసుకున్నప్పుడు ఆ కథ చెప్పుకుందాం అంటూ ముగిస్తాడు. మరి…ఆ కథ ఎప్పుడు చెప్తారు? గోపీకృష్ణ గారూ….

  1. రఘునాథ్ గారు…
   ముందుగా ఇంత విపులంగా సమీక్షించిన మీకు ధన్యవాదాలు.
   భవిష్యత్తులో ఏ కథ కూడా చెప్పుకుంటామేమో

Leave a Reply to రఘునాథ్ యార్లగడ్డ, తెనాలి. Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top