పెళ్ళి కోసం ఆవురావురంటున్న ఒక యువకుడు అబద్ధం చెప్తే తప్పులేదనుకున్నాడు. ఎదుటివాళ్లు కూడా అలానే అనుకుంటే…
అబ్బాయి షష్టిపూర్తి
కొడుకు షష్టిపూర్తి సందర్భంగా తండ్రి ఇచ్చిన బహుమతి.
హైటెన్షన్
అర్ధరాత్రి. హైవే… వెంటాడుతున్న ఆపద. ఆమె ఒక్కతే కారులో ప్రయాణిస్తోంది. ఇవన్నీ చాలవన్నట్లు ఒక యాక్సిడెంట్.
అమ్మోరు
అవసరం వచ్చినపుడు అమ్మోరు అవతారం ఎత్తిన ఒక డాక్టరమ్మ కథ.
స్కూలు లైబ్రరి
ఒకే పాఠం విన్న ఇద్దరు విద్యార్ధులు దాన్ని తమదయిన రీతిలో అన్వయించుకున్నారు. జీవితంలో ఎదిగారు. ఎవరు గొప్ప?
బేబక్క
ఒక మారుమూల పల్లెటూరులోని యువతి పొట్ట కూటి కోసం గల్ఫుకి వెళ్లింది. ఆ తరువాత ఆమె ఆచూకీ తెలియలేదు. ఎప్పటికయినా తెలుస్తుందా?
రెండంగుళాల ప్రేమ
అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరూ అన్నిట్లో ఒకరికొకరు సరిజోడు… ఒక్క ఎత్తులో తప్ప.
ఈ తరం గాంధీ
గాంధీ సిద్ధాంతాలకు కాలం చెల్ల్లిందని అనుకుంటున్న రోజుల్లో ఒక యువకుడు చేసిన ఆలోచన…
హసితం మధురం
కృష్ణుడికి తల మీద పెట్టుకునే నెమలి పింఛాలు ఎక్కడ నుండి వస్తాయి?
చిరంజీవి
చనిపోయాక కూడా దేశం కోసం పనిచేసే సైనికుని కథ.