పెళ్ళిళ్ల పేరయ్యలూ, మేరేజ్ బ్యూరోలు చేసే పని ఏంటో అందరికీ తెలుసు. అమ్మాయినీ, అబ్బాయినీ ఒకరికి ఒకరిని పరిచయం చేయటం. వారిద్దరికీ ఒకరికి ఒకరు నచ్చితే వారి పెళ్ళి జరుగుతుంది. లేకపోతే ఇంకొకరిని పరిచయం చేస్తారు.
అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ ఎవరో నచ్చి… ఆ నచ్చిన వాళ్ళు, వీళ్ళని ఇష్టపడక పోతే ఏం చేయాలి? ఇక ఆ ఇష్టాన్ని మరచిపోవలసిందేనా?
మన హీరో కొత్తగా స్థాపించిన “అఆఇఈ” అక్కరలేదని చెప్తోంది. మీరు ఫీజు కట్టాలే కానీ, మీరంటే ఇష్టపడని వారి చేత కూడా మిమ్మల్ని ఇష్టపడేలా చేసే బాధ్యత మాది అంటున్నారు.
ఆ సంస్థ స్థాపించిన వ్యక్తికే అలాంటి అవసరం వస్తే ఏం చెయాలి?
మొత్తం ప్రేమ పురుగు కుట్టిన మూడు జంటల కథ ఇది.
నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సాగిపోయే కామెడీ సీరియల్

మొదటి భాగం

రెండవ భాగం

మూడవ భాగం

నాలుగవ భాగం

అయిదవ భాగం

ఆరవ భాగం

ఏడవ భాగం

ఎనిమిదవ భాగం

తొమ్మిదవ భాగం

పదవ భాగం

పదకొండవ భాగం

పన్నెండవ భాగం

పదమూడవ భాగం

పద్నాలుగవ భాగం

పదిహేనవ భాగం

పదహారవ భాగం

పదిహేడవ భాగం

పద్ధెనిమిదవ భాగం

పంతొమ్మిదవ భాగం

ఇరవయ్యవ భాగం

ఇరవై ఒకటవ భాగం

ఇరవై రెండవ భాగం

ఇరవై మూడవ భాగం

ఇరవై నాలుగవ భాగం

ఇరవై అయిదవ భాగం

ఇరవై ఆరవ భాగం

ఇరవై ఏడవ భాగం

ఇరవై ఎనిమిదవ భాగం

ఆఖరి భాగం

26th part again posted instead as 27th part. Please correct it and post 27th part.
Thank you.
Corrected. Thanks for informing…