ఆవకాయ పొట్లాం

హైరైజ్‍ బిల్డింగ్‍లో ఉండాలన్న కోరిక ఎట్టకేలకు తీర్చుకున్నాడతను. కోరిక తీరిందన్న ఆనందం ఆవిరయ్యేలా కొన్ని సమస్యలు వాటంతటవే పుట్టుకొచ్చాయి.

ఆవకాయ పొట్లాం

2 thoughts on “ఆవకాయ పొట్లాం

  1. గోపీకృష్ణ గారూ!
    ఆవకాయ పోట్లాం కథలో, ఆకాశ హర్మ్యాలలో నివసించే వారి సాధక బాధకాలు, నిత్యావసర వస్తువులు ఆన్ లైన్లో కొనే సమయంలో టోల్ ఫ్రీ నంబర్స్ తో పడే అగచాట్లు, కరంటు పోయి జెనరేటర్ పనిచేయని సందర్భంలో వాళ్ళు పడే బాధలను వివరిస్తూ, దానికి హాస్యాన్ని జోడించి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.
    ఈ కథలో ఆనందరావు సరుకులకోసం క్రిందకు దిగి, లిఫ్ట్ పనిచేయక పోవటంతో, ఆకలితో 25 అంతస్తులు ఎక్కలేక భార్యకు ఫోన్ చేస్తే, ఆవిడ ఆవకాయ అన్నంలో కలిపి, పొట్లాం కట్టి, వరద బాధితులకు విసిరినట్లు క్రిందకు విసిరితే, అక్కడే (నేలపై) లాన్లో కూర్చుని తిని, లిఫ్ట్ బాగాయ్యే వరకు అక్కడే (నేలపై) లాన్లో పడుకొని సేద తీర్చుకుంటాడు. నేల విడిచి సాముచేస్తే ఇలాగే ఉంటుంది మరి. చాలా బాగుంది గోపీకృష్ణ గారూ! సునిశితమైన హాస్యంతో కథను బాగా రక్తి కట్టించారు. అభినందనలు.

    రఘునాథ్ యార్లగడ్డ,
    9440992424.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top