బహుమతి

అతనొక గూఢచారి. శత్రు దేశంలో ఇరుక్కుపోయిన అమ్మాయిని జాగ్రత్తగా తీసుకువచ్చే బాధ్యత అతనికి అప్పగించారు. ప్రాణాలకు తెగించి చేసిన సాహసానికి అతనికి దక్కిన బహుమానం…

బహుమతి

2 thoughts on “బహుమతి

  1. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి లష్కరే తోయిబా భారత్ పై పరోక్ష యుద్ధం ప్రకటించగా, లండన్లో చదువు కుంటున్న అనితను తన స్నేహితురాలు మరియు ముజఫరాబాద్ అమ్మాయి అయిన తస్లీమా ద్యారా లష్కర్ శిక్షణా తరగతుల గురించి తెలుపమని ‘రా’ వాళ్ళు అడుగుతారు. ఆ క్రమంలో అనిత సమాచారం సేకరించి అక్కడ చిక్కుకు పోతుంది. ఆమెను సందీప్ అనే కమాండో కాపాడి భారత్ తీసుకురాగా, మీ సాహసం అపూర్వం కానీ ప్రభుత్వం తరపున ఏమీ దక్కదు అన్న ‘రా’ డైరెక్టర్ తో, నాకీ బహుమతి చాలు…అని అనిత భుజాలమీద చేతులు వేసి సందీప్ అనడంతో కథ ముగించటం చాలా బాగుంది గోపీకృష్ణ గారూ! కధ బాగుంది, కథనం చాలా బాగుంది. పాఠకులు ఊహించిన దానికంటే తేలికగా సందీప్, అనితను తెచ్చినట్లు అనిపించింది. ఇంకొంచెం ఛేజింగ్ ఉంటే బాగుండేదేమో అనిపించింది కాని, వెంటనే కథ నిడివిని కూడా చూసుకోవాలి కదా? అనిపించింది.

    రఘునాథ్ యార్లగడ్డ,
    9440992424
    Q

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top